శ్రీ కృష్ణపరమగురుభ్యోనమః
శ్రీ రంగరాయ విలాస ముద్రాక్షరశాల
బొబ్బిలి సంస్థానము.
యాత్రా చరిత్ర పూర్వభాగము.
మహారాజరాజశ్రీ రాజా
శ్రీ వేంకట శ్వేతాచలపతి రంగారావు
బహదర్, మహారాజావారు,
దక్షిణాది యాత్రలకు, విజయం చేసినప్పుడు
వారియనుమతి చొప్పున
సర్వజనోపయోగంబుగా,
తదాస్థాన కవీశ్వరులగు
మండపాక పార్వతీశ్వర శాస్త్రులవారిచే
రచియింపబడినది.
BOBBILY, RANAGARAYA VILASA PRESS.
Printed by K. Padmanabha Patnayak.