ఉన్మత్తుని ప్రలాపము

పానుగంటి లక్ష్మీనరసింహారావు (1865–1940)

సాక్షి మూడవ సంపుటం

“విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తినిశునిచైవ శ్వపాకేచ పండితా స్సమదర్శినః.

పదము 'మెడను గుత్తికకంటు లేదోయి నాస్వామిమొగముమీదను బొట్టు లేదుకప్పకొప్పబదులు క్రాపోయి నాస్వామిమగడు మిగిలిన కురిడిసఱకు"

ఆగజానన పద్మార్కం గజానన మహర్నిశం,అనేకదంతం భక్తానా మేకదంత ముపాస్మహే.