క్షురకసభ
సాక్షి మూడవ సంపుటం
ఉ. ఎప్పడు భూమిఁ బుట్టితిజా యెప్పడు జానకిచెట్టఁ బట్టితోఎప్పడు కానమెట్టితిఱా యెప్పడు రావణు గిట్టఁగొట్టితోఅప్పటి గాథలెల్ల నిల నార్యుల చిత్తములందు గట్టిగాముప్పిరి పేట నల్లుకొని పోయె రఘాద్వహ! మమ్ముఁ బ్రోవుమా.
ఆ. చేత కత్తి మహిమ జింతించి చెప్పంగబమ్మతరమె వాని బాబుతరమె?