గానకళ

పానుగంటి లక్ష్మీనరసింహారావు (1865–1940)

సాక్షి మూడవ సంపుటం

గీ. చిన్నబొట్టున్న వాని వీక్షింప రెవరుపెద్దబొట్టున్నవాని భావింత్రు జనులుపిలుపంగనె పల్కు వానిని బెద్ద సేయు

రెంతకైనఁ బల్కనివాని నెంత్రు జనులుతనువు గప్పినవానికి ఘనత లేదుగోచిపాతయు దిసమొల గొప్ప యండ్రు

నెత్తివెండ్రుక లున్న నోరెత్త రెవరునేలవెండ్రుక లున్న గణింత్రు జనులుఇంటఁ గూర్చున్న వాని యోజింప రెవ్వరడవి మిడికెడువాని నాహా యటండ్రు

కాళ్లు తలక్రింద నుండుట ఘనత కాదుకాళ్లు తలపైన నుండుట గౌరవంబుచావపైఁబ్రక్క ఘనతకు సంజ్ఞకాదు

శంకుపర్యంక మతిగౌరవాంక మగునునిండుకడుపును జనుల గణింపకుండ్రుమండుకడుపును భావింత్రు మహిత మనుచు.

యా నిశాసర్వభూతానాం తస్యాం జాగర్తి సంయామీయస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః

గీ. వీరవరుకంఠ మునం దరవారికోతభీరుగశమున విజయమందారమాలశేముషీమంతు పెప్టెలోఁ జెదలుపుట్టవాలుతలవాని మొులను బత్రాలకట్టు.

సీ. మెఱుఁగుఁగుండలముల మిసమిసల్ గండభాగములపై నట్టిట్టు గంతులిడగరంగారఁగట్టిన బంగారుపుట్టంబుచిఱుబొజ్జనుండి కొంచెముగ జారబవనపూరణమున జవుజవ్వుమని లేఁతచెక్కులు బూరెలై పూరటిల్లనిగనిగల్ గలగుజ్జ సిగనున్న శిఖిపింఛమొయ్యారమునఁ దలయూపుచుండ

నుత్తమోత్తమజన్మమై యొప్పమురళినధరమునఁబూనిజల్టల్లు మనఁగజగతిగానమును జేయు నీలాల కాంతిరాశిగొల్లభామలబంగారు కొంగు మూటు!