సభావ్యాపారములు2
సాక్షి మూడవ సంపుటం
గీ. కాతరుఁడు మదిఁ గలపాము గాంచు నెదుటవిరహి యెదుటఁ జూచును లోన వెలయు చెలినిమెదటిలోని స్వర్గమును కవియెదుటఁ గాంచుమనసు చూడు మన్నట్టులే కనులు చూచు.
పానుగంటి లక్ష్మీనరసింహారావు (1865–1940)