సుఖప్రారభ్ధము

పానుగంటి లక్ష్మీనరసింహారావు (1865–1940)

సాక్షి మూడవ సంపుటం

గీ. ఎంతో నమ్మించి నీలో వసించునట్టులున్న ప్రాణమె నినుబాసి యుఱుకునపుడు

నీది యని చెప్పఁదగు వస్తువేది యిచట?యపుడు నీవెంటవచ్చెడు నద్ది యేది?

ఏవియును గూడ రావన్ని యిచట నిలుచుసుతలు మనుమలు బందుగుల్ సుతులు సతులుతోడబుట్టువుల్ హితులు నీతోడరారుధనమురా దొక మొలత్రాడయినను రాదు.

వాజ్మనఃకాయముల దేనివలన నైననీవుచేసిన కర్మమే నీదిసుమ్ముఇదియె వదలక నిన్వెంబడించునద్దినీది యనఁదగినది మeజీయేది లేదు.

నీడలాగునఁ గర్మంబు నిన్ను విడువదెపుడు దుష్కృతు లుపసంహరింపబడవుధర్మ కార్యంబు లెపుడు వ్యర్ధములు కావుభావిఫలసముచ్చయ దానవైభవము లగును.

శా, వేధోద త్తవరప్రసాదమహిమన్ వీఁ డింతవాఁడై మిమున్బాధం బెట్టుచు నున్నవాఁడని మదిం భావింతు భావించి నేసాధింపం దeటికాదు కావున గడున్ సైరించితిన్ మీఁదటన్సాధింతున్ సురలార! యింక చనుఁడీ శంకింప మీ కేటకిన్.